నిర్బంధించి విద్యార్థులపై దారుణ ప్రయోగాలు

కొత్త ఫార్ములాతో మందులను తయారు చేయడానికి తాము ఈ ప్రయోగాలు చేస్తున్నట్లు ఆక్టిమస్ కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. విద్యార్థుల అనుమతితోనే ఈ ప్రయోగాలు చేస్తున్నామని, సామాజిక సేవ కోసం తాము అందుకు సిద్ధంగా ఉన్నామని విద్యార్థులు చెప్పినట్లు వారు తెలిపారు. తెల్లకాగితంపై విద్యార్థులు సంతకాలు చేసి ఇచ్చినట్లు కూడా చెబుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పలేదని వారంటున్నారు. ఈ సంస్థ రఘునాథ రెడ్డి అనే ప్రవాస భారతీయుడికి చెందిందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications