ప్రణబ్ పార్లమెంటులో క్షమాపణ చెప్పాలి: హరీష్

తెలుగుదేశం పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందని ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు, తెలంగాణ ప్రజా ప్రతినిధులు చెబుతున్నారని, మరి గుంటూరులో సమైక్యాంధ్ర సభ ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని పక్కన పెట్టాలని సూచించారు. హైదరాబాదులో ఉన్న ప్రజలందరూ తెలంగాణ కోరుకుంటున్నారని చెప్పారు. కేవలం కొందరు పెట్టుబడిదారులు మాత్రమే తెలంగాణను అడ్డుకుంటున్నారని అన్నారు. హైదరాబాదు తెలంగాణలో భాగమే అన్నారు. హైదరాబాదుతో కూడిన తెలంగాణనే తెలంగాణ ప్రజాప్రతినిధులు అందరూ కోరుకుంటున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications