పురంధేశ్వరిపై భగ్గుమన్న తెలంగణ నాయకులు

రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చర్య పుండుమీద కారం చల్లడమేనని ప్రముఖ విద్యావేత్త, ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అభిప్రాయపడ్డారు. 6 లక్షల మంది గిరిజనులుండే భద్రాచలంలోనే యూనివర్శిటి ఏర్పాటుచేయాలని నాలుగేళ్లుగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నామన్నారు. భద్రాచలంలోనే యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని మానవ వనరుల మంత్రిత్వ శాఖని కోరుతున్నట్టు తెలిపారు.












Click it and Unblock the Notifications