'వారినంటే నాగం జనార్దన్‌కెందుకు ఉలుకు'

కాగా అంతకుముందు గుంటూరు జిల్లాలో సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు పలువురు సమావేశమై సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పయ్యావుల మాట్లాడుతూ కేంద్రం తెలంగాణ ప్రకటిస్తే ఆత్మహుతి దాడులకు పాల్పడతామని హెచ్చరించారు. పయ్యావుల వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications