భేటీలతో ముఖ్యమంత్రి మంచివాడనుకున్నాం: టిఈజెఏసి

తమకు ఎస్మా గిస్మా జాన్తా నహీ అన్నారు. ఎస్మాకు భయపడేది లేదన్నారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తు దృష్ట్యా తాము ఎలాంటి వాటనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. శుక్రవారం ప్రభుత్వం, ప్రైవేటు ఉద్యోగులతో భేటీ అవుతామని చెప్పారు. సమ్మె విషయంలో ఎలాంటి బెదిరింపులకు లొంగేది లేదని తెలంగాణ సచివాలయ ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పాయి. సచివాలయం నుండి గ్రామ పంచాయతీ వరకు అన్నింటినీ స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఏస్మాకు భయపడమన్నారు.












Click it and Unblock the Notifications