వైయస్ జగన్ బండారం బయటపడుతుంది: డిఎల్

సాక్షిలో రూ.1800 కోట్లు, భారతి సిమెంటులో రూ.1200 కోట్లు పెట్టుబడులు ఎలా వచ్చాయో జగన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు, నర్సింగ్ యాజమాన్యాలు సమ్మెకు వెళ్లరని తాను భావిస్తున్నానని అన్నారు. నర్సింగ్, కార్పోరేట్ యాజమాన్యాలు ఈనెల 29న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అవుతారని చెప్పారు. ప్రైవేటు హాస్పిటల్స్ ఒత్తిళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగేది లేదన్నారు. మెడికల్ చార్జీలు పెంచబోమన్నారు. ఆరోగ్యశ్రీపై ప్రైవేటు యాజమాన్యాలతో చర్చలు జరుగుతున్నాయన్నారు.












Click it and Unblock the Notifications