వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తనకి తానే మరణశాసనం రాసుకోవాలి...

|
Google Oneindia TeluguNews

Anders
ఓస్లో : విచక్షణా రహితంగా అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్న తన కొడుకు ఆండర్స్ బెహ్రింగ్ బ్రీవిక్స్ తనకి తానే మరణ శాసనం విధించుకోవాలని తండ్రి జెన్స్ బ్రెవిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ' నేను అతని తండ్రీగా భావించటం లేదు. అమాయక ప్రజలను బలిగొన్న తాను ఆత్మార్పణం చేసుకోవాలి " అని బ్రెవిక్ స్వీడన్ పత్రకకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నేను ఈ నిందను జీవితాంతం భరించాలి. అలాంటి కొడకుకు జన్మనిచ్చినందుకు ప్రజలు నన్ను దూషిస్తారంటూ బ్రెవిక్ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

అదుపు తప్పిన కొడకు ఆగడాలు రోజు రోజుకు అధికమవటంతో భరించలేకపోయిన ఆండర్స్ తండ్రి బెహ్రింగ్ భార్యను సహా విడిచిపెట్టేసి దూరంగా బతుకుతున్నట్లు డెయిలీ టెలీగ్రాఫ్ పత్రిక పేర్కొంది. అయితే కోర్టులో నేరాన్ని అంగీకరించిన ఆండర్స్ నార్వే, యూరప్ లలో ముస్లీంల ఆధిపత్యం నుంచి రక్షించడం, తద్వారా ఓ గట్టి సందేశాన్ని పంపడమే తన ఉద్దేశమని చెప్పాడు. ఇదిలా ఉండగా నార్వే ద్వీపంలో యువసమ్మేళనం పై జరిపిన దాడిలో మృతి చెందిన వారి సంఖ్య 68 నుంచి 80కు చేరింది. ప్రధాని కార్యాలయంలో పై జరిపిన బాంబు దాడిలో మరణించిన వారి సంఖ్య 76కు చేరుకుందని పత్రిక వెల్లడించింది.

English summary
Norway killer Anders Behring Breivik's estranged father has disowned his son, saying he should have taken his own life instead of those he killed. Jens Breivik split from Anders' mother, Wenche Behring, when Anders was aged one. He lost a custody battle to raise his son in France and then lost contact with Anders when he was a teenager, Daily Telegraph reported on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X