తెలంగాణపై చంద్రబాబును టార్గెట్ చేసిన కోదండరామ్

తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామాలకు కట్టుబడి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాజీనామాలు చేసినవారు విధులకు హాజరు కావడం ఉద్యమ స్ఫూర్తి ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. సకల జనుల సమ్మెకు తెలంగాణ రాజకీయ నాయకులంతా సహకరించాలని ఆయన కోరారు. జయశంకర్ జయంతి ఆగస్టు 6వ తేదీన సభలూ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. జయశంకర్ జయంతి రోజు ఆయన గ్రామం అక్కంపేట నుంచి హన్మకొండ వరకు బైక్ ర్యాలీ నిర్వహించాలని తెలంగాణ విద్యావంతుల వేదిక నిర్ణయించింది.












Click it and Unblock the Notifications