నన్ను విచారించండి: లోకాయుక్తకు శంకరరావు లేఖ

అలాగే డిజిపి కార్యాలయంలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కొనుగోళ్లపై విచారణ జరిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం, కాంగ్రెసు ప్రభుత్వ హయాంలలో ప్రైవేటు కంపెనీలకు ఇచ్చిన భూములపై పూర్తిగా విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి రాష్ట్ర జౌళి శాఖకు రావాల్సిన నిధులు తేవడంలో విఫలం అయ్యారని ఆరోపించారు. పనబాకపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications