చిరంజీవికి మహిళల నుండి మరో చేదు అనుభవం

ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తారని ఓటు వేసి గెలిపిస్తే అసలు అందుబాటులో ఉండటం లేదని ప్రశ్నించారు. దీంతో అవాక్కవడం చిరంజీవి వంతయింది. చిరంజీవిని అడ్డుకోవడంపై ఆగ్రహం చెందిన ఆయన అభిమానులు మహిళలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. చిరు అభిమానులకు, మహిళలకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కలుగజేసుకొని తెలుగు మహిళా కార్యకర్తలను, మహిళలను అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ చిరంజీని తిరుపతి పర్యటనలో మహిళలు అడ్డుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications