అది నా హక్కు: జెసి దివాకర్‌కి కోదండరామ్ చురక

ఈ నెల 5న అన్ని సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుందని అన్నారు. హైదరాబాదులో సమావేశం ఉంటుందన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు అందరూ 6వ తేదిలోగా రాజీనామాలు చేయాలని సూచించారు. ఈ నెల 8వ తేది నుండి సకల జనుల సమ్మె ప్రారంభమవుతుందని చెప్పారు. దశల వారీగా ఉద్యమం ఉంటుందని చెప్పారు. తెలంగాణ కోసం ధర్నాలు, రాస్తారోకోలతో పాలన స్తంభిస్తామని చెప్పారు. 17 వరకు సకల జన సమ్మె ఉధృతమవుతుందన్నారు. 17 నుండి ఉద్యోగ సంఘాలతో పాటు న్యాయవాదులు సైతం కోర్టులను బహిష్కరిస్తారని చెప్పారు. సకల జన సమ్మెలో అందరూ పాల్గొనాలని కోదండరామ్ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications