సత్యం రామలింగరాజుకు ప్రత్యేక కోర్టులో చుక్కెదురు

అయితే 2011 జూలై 31 తేదిలోగా సిబిఐ సత్యం కుంభకోణం విషయంలో దర్యాఫ్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ లోగా విచారణ పూర్తి కాకపోతే రామలింగరాజు, ఆయన సహచరులు బెయిలుకు దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించింది. సుప్రీం ఆదేశాల మేరకు జూలై 31 లోగా విచారణ పూర్తి కాక పోవడంతో రామలింగరాజు బెయిలు పిటిషన్ బెట్టుకున్నారు. అయితే సిబిఐ విచారణ పూర్తి కాక పోవడానికి గల కారణాలు చూపించి బెయిలు ఇవ్వకూడదని కోర్టును కోరింది. దీంతో కోర్టు బెయిలు నిరాకరించింది.












Click it and Unblock the Notifications