చిదంబరం కంటే నాకే బాగా తెలుసు: శంకర్ రావు

రాజీనామాలతో తెలంగాణ రాదని ఆయన అభిప్రాయపడ్డారు. తాను ఇప్పుడే రాజీనామా చేస్తానని తెలంగాణ తీసుకు వస్తారా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనను ఏ విషయంలోనూ సంప్రదించలేదని చెప్పారు. 14ఎఫ్ పై సిఎంకు తానేమీ చెప్పబోనని అన్నారు.












Click it and Unblock the Notifications