కోదండరామ్ మాట తప్పారు: కొండా లక్ష్మణ్ బాపూజి

కాంగ్రెసు ప్రాంత ప్రజాప్రతినిధులు సైతం చిత్తశుద్ధితో తెలంగాణ కోసం పోరాటం చేయాలని సూచించారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రాజీనామాలో మాత్రమే తనకు చిత్తశుద్ధి కనిపిస్తోందన్నారు. తెలంగాణ ప్రాంత మంత్రులకు దమ్ముంటే ఆగస్టు 15న జాతీయ జెండాతో పాటు తెలంగాణ జెండా ఎగుర వేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాదుతో చర్చించిన తర్వాత సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నేతలతో చర్చలు జరుపుతామని చెప్పారు. సమ్మెపై ఉద్యోగ సంఘాల నేతలు పిలిచినప్పటికీ రాలేదని ఆరోపించారు.












Click it and Unblock the Notifications