సిబిఐ విచారణతో జగన్‌కు లాభం: కొండా సురేఖ

గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలతో తమకు సంబంధం లేదంటున్న మంత్రుల తీరును సురేఖ తప్పుపట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్ నిర్ణయాలతో తమకు సంబంధం లేకుంటే నిర్ణయాలు తీసుకున్నప్పుడు మంత్రులు ఏం చేశారని ప్రశ్నించారు. నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు వారు గాజులు తొడుక్కున్నారా? లేక గాడిద పళ్లు తోమారా? అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications