చిదంబరం తప్పించుకుంటున్నారు: ఢిల్లీలో టిటిడిపి

ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెడితే తమ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలియజేసేందుకు న్యూఢిల్లీలో ధర్నా చేస్తున్నట్టు చెప్పారు. కాగా గురువారం ఉదయం ప్రారంభమైన ధర్నా శుక్రవారం సాయంత్రం వరకు కొనసాగుతుంది.












Click it and Unblock the Notifications