జయలలితకు ప్రత్యేక కోర్టులో ఎదురు దెబ్బ

ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ న్యాయమూర్తి బిఎం మల్లికార్జునయ్య తదుపరి విచారణకు జయలలిత వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు 1991, 1996 మధ్య కాలంలో జయలలిత రూ. 66.65 కోట్లు సంపాదించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆమెతో పాటు ఆమె ప్రియమిత్రురాలు శశికళ, దత్తపుత్రుడు సుధాకరన్, ఎలావెరసన్ కూడా నిందితులు. ఈ కేసును సుప్రీంకోర్టు 2003లో చెన్నై నుంచి బెంగుళూర్ కోర్టుకు మార్చింది.












Click it and Unblock the Notifications