వైయస్ జగన్‌పై కేసులో తీర్పుపై మాట్లాడను: రోశయ్య

జిల్లాలో రైతుల క్రాప్ హాలిడే గురించి ప్రభుత్వం ఒక కమిటీని నియమించిందన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి మోహన్‌కందా నేతృత్వంలో కమిటీ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాల గురించి త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందన్నారు.












Click it and Unblock the Notifications