ఆగస్టు 15కు ముందు మహాత్ముడి విగ్రహాలు ధ్వంసం

మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని ఝాన్సీలింగాపూర్ గ్రామంలో ఉన్న గాంధీ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. మరొకటి పశ్చిమ గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలోని అంకంపాలెం గ్రామంలో ధ్వంసం చేశారు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సోమవారం జరగనున్న నేపథ్యంలోనే విగ్రహాన్ని ధ్వంసం చేసి ఉంటారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్ముడి విగ్రహాలను ఎవరు ధ్వంసం చేశారా అని కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications