చిరంజీవి నియోజకవర్గంలో 'తెలంగాణ' కలకలం?

అయితే పలువురు దీనిని ఖండించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ అయినా, సీమాంధ్ర అయినా అందరూ ఉండవచ్చునని ఇలాంటి సరికావని పలువురు భావించడంతో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఐక్య కార్యాచరణ సమితి అవి తమ పని కాదని వివరణ ఇచ్చారట. ఎస్వీ విద్యార్థులు ఎవరూ ఆ పోస్టర్లు అంటించలేదని వాటితో తమకు సంబంధం లేదని చెప్పారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా ఎవరైనా ఉండవచ్చుననేదే తమ అభిమతమని విద్యార్థులు చెప్పారు.












Click it and Unblock the Notifications