'కేరళలోనూ ఎగరనున్న వైయస్ జగన్ పార్టీ జెండా!'

పార్టీ శాఖ ఏర్పాటు గురించి చర్చించడానికే తాము కడప జిల్లాకు వచ్చినట్లు తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి అనుమతి ఇస్తే నవంబర్‌లో కోచిలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా ఉండటంతో తమ రాష్ట్ర ప్రజలూ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని వారు తెలిపారు.












Click it and Unblock the Notifications