సంక్షేమం, అభివృద్ధే ధ్యేయం: స్వాతంత్ర్య వేడుకల్లో సిఎం

కరవు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీలు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రాణహిత - చేవెళ్ల, పోలవరం ప్రాజెక్టుల జాతీయ హోదా కోసం కృషి చేస్తున్నామని అన్నారు. మహిళలను ఆర్థికంగా ఎదిగేందుకు వెయ్యి కోట్ల రూపాయలతో మహిళా ఆర్థిక సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరు చదువుకోవాలనే ఉద్దేశ్యంతో ఆర్థిక స్థోమత లేని వారి కోసం ఫీజు రీయింబర్సుమెంట్సు ఇస్తున్నట్లు చెప్పారు. ఔటర్ రింగురోడ్డు, మెట్రో రైలు, శంషాబాదు ఎయిర్ పోర్టు, పాత బస్తీ అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తదితరాలను ముఖ్యమంత్రి వివరించారు.












Click it and Unblock the Notifications