రూ.50 కోట్లతో బోర్డు తిప్పేసిన చిట్‌ఫండ్ కంపెనీ

అయితే గత ఆరు నెలలుగా ఇస్తానన్న వారికి అతను డబ్బులు ఇవ్వక పోవడమే కాకుండా ఇవ్వాల్సిన వడ్డీలు సైతం ఇవ్వడం లేదు. అంతేకాకుండా ఇటీవల తాము వారం రోజులు ఉండటం లేదని బోర్డు పెట్టాడు. అయితే ఆయన తీరుపై పలువురుకి అనుమానం వచ్చింది. కొందరు నిలదీయడంతో బుధవారం డబ్బులు చెల్లిస్తానని చెప్పారు. బుధవారం వచ్చినప్పటికీ ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ఎవరూ లేక పోవడంతో షాక్‌కు గురి కావడం బాధితుల వంతయింది. చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబోమంటూ స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చిట్ ఫండ్ మాత్రమే కాకుండా ఫైనాన్సు కూడా నడిపేవాడు.












Click it and Unblock the Notifications