వెనక్కి తగ్గిన కాంగ్రెసు, పండిట్ రవిశంకర్ జోక్యం

రామ్ లీలా మైదానంలో అన్నా హజారే దీక్షకు అనుమతించడానికి ప్రభుత్వం అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. జెపి పార్కు చుట్టుపక్కల 144వ సెక్షన్‌ను ఎత్తేయడానికి కూడా పోలీసులు అంగీకరించినట్లు తెలుస్తోంది. రవిశంకర్ అన్నా హజారే భేటీ అయినప్పుడు కిరణ్ బేడీ, ప్రశాంత్ భూషణ్, స్వామి అగ్నివేష్, మేధా పాట్కర్, మనిష్ సిసోడియా తదితరులు ఉన్నారు. రామ్ దేవ్ బాబా మంగళవారం ఉదయం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ను కలిసి - అన్నాను పోలీసులు అరెస్టు చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఓ వినతిపత్రం సమర్పించారు.












Click it and Unblock the Notifications