జగన్ ఇప్పటికైనా బయట పెట్టాలి: డిఎల్ రవీంద్రా రెడ్డి

జగన్ ఆస్తులపై సిబిఐ విచారణ పూర్తిగా నిష్పక్షపాతంగా జరుగుతోందని మంత్రి శైలజానాథ్ అనంతపురం జిల్లాలో అన్నారు. తను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెబుతోన్న జగన్ సిబిఐ విచారణకు పూర్తిగా సహకరించి తన సచ్ఛీలత నిరూపించుకోవాలని సూచించారు. విచారణలో పూర్తి వివరాలు బయటపడతాయని అన్నారు.












Click it and Unblock the Notifications