జగన్‌పై కేసు, ఎఫ్ఐఆర్ ఇవ్వడానికి కోర్టు నిరాకరణ

కాగా గురువారం సైతం కొందరు ఎఫ్ఐఆర్ ఇవ్వాల్సిందిగా కోర్టును ఆశ్రయించారు. వీరి వినతిని కోర్టు తోసిపుచ్చింది. సోదాలు పూర్తయిన తర్వాతే ఎఫ్ఐఆర్‌ను బహిర్గతం చేసేందుకు అవకాశమిస్తామని కోర్టు అన్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా సిబిఐ సంచనల కేసుల్లో ఎఫ్ఐఆర్‌ను తనే బయట పెడుతుంది. కాని ఇలా గోప్యంగా ఉంచడం అరుదు అని తెలుస్తోంది. కాగా సోదాలు పూర్తయిన తర్వాత జగన్‌తో సహా పలువురికి సిబిఐ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications