జయ పంతం, ఆస్పత్రిగా కరుణ సచివాలయం

కరుణానిధి నిర్మించిన కొత్త భవన సముదాయంలోని కొంత భాగాన్ని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎఐఐఎంఎస్) తరహా ఆస్పత్రి నిర్మాణానికి ఉపయోగించనున్నట్లు జయలలిత శాసనసభలో ప్రకటన చేశారు. ప్రజలకు, ముఖ్యంగా పేదలకు వైద్య సహాయం అందించడానికి దాన్ని వినియోగించనున్నట్లు ఆమె చెప్పారు.
సముదాయంలోని బ్లాక్ - ఎలో ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. బి బ్లాక్‌లో వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications