తిరుపతిలో ఉదయించి, ఢిల్లీలో అస్తమించాడు: చిరు పార్టీపై రోజా

రాజీనామాలు చేశాకే తాము జనంలోకి వెళతామని జగన్ వర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వేరుగా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెసు విషవలయం నుండి తామంతా ఇప్పుడు బయటపడ్డామని వైయస్సార్సీ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. 29 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో ఏమైనా జరగవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం కూలిపోయే అవకాశం కూడా కొట్టి పారేయలేమన్నారు. తిరుపతిలో ఉదయించిన సూర్యుడు ఢిల్లీలో అస్తమించాడని ఆమె చిరంజీవిని ఉద్దశించి అన్నారు.












Click it and Unblock the Notifications