నన్నెవరూ రహస్యంగా విచారించలేదు: బిపి ఆచార్య

పలు ఛానళ్ల ప్రచారాలను బిపి ఆచార్య ఖండింటినట్లుగా సాక్షి ఛానల్ తన స్క్రోలింగులో ఇచ్చింది. కాగా బుధవారం బిపి ఆచార్యను సిబిఐ అధికారులు రహస్యంగా విచారించారనే వార్తలు టివి ఛానళ్లలో గుప్పుమన్నాయి. ఆయన ఎండీగా ఉన్న సమయంలో ఎమ్మార్ భూకేటాయింపులు, ఎమ్మార్ - ఎంఎఫ్‌జి తదితర అంశాలపై ఆయనను విచారించినట్లుగా వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications