ఎమ్మార్ కేసులో అమెరికా పారిపోయిన స్టైలిష్ డెరెక్టర్?

కాగా వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన జగతి పబ్లికేషన్స్ కేసులో పివిపి వెంచర్స్ పొట్లూరి ప్రసాద్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. పొట్లూరి ప్లాటెక్స్, పివిసి వెంచర్స్ ద్వారా జగన్ కంపెనీలలోకి భారీగా నిధులు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దర్యాఫ్తును సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కాగా సిబిఐ ముందు వివిధ సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నారు.












Click it and Unblock the Notifications