ప్రధానిని తీసుకు వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి: జెపి

లోక్‌పాల్ విచారణ తర్వాత శాఖాపరమైన విచారణలు అర్థరహితమని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా కేంద్ర ప్రభుత్వం జయప్రకాశ్ నారాయణ రూపొందించిన లోక్‌పాల్ బిల్లు ప్రతిని తెప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. శుక్రవారం పార్లమెంటులో లోక్‌పాల్ బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉంది. కాంగ్రెసు పార్టీకి చెందిన ముగ్గురు పార్లమెంటు సభ్యులు జన్ లోక్‌పాల్ బిల్లుపై చర్చ కోసం నోటీసులు ఇచ్చారు. ఎంపీలు జగదాంబికా పాల్, అనూటాండన్, సంజయ్ నిరుపమ్‌లు నోటీసులు ఇచ్చారు.












Click it and Unblock the Notifications