చంద్రబాబుకు మేం రక్షణ కల్పిస్తాం: నాగం జనార్దన్

వెయ్యి కోట్ల రూపాయలు రాసిస్తానంటున్న చంద్రబాబుకు అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో చెప్పాలన్నారు. హోంశాఖలో జరుగుతున్న అన్యాయంపై ఆ శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడక పోవడం బాధాకరం అన్నారు. స్పీకరు నాదెండ్ల మనోహర్ రాజీనామాలపై సాయంత్రం లోగా నిర్ణయం తీసుకుంటానని చెప్పారన్నారన్నారు. రాజీనామాలపై ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నారు. ఇకనైనా జాప్యం జరగదని ఆశిస్తున్నామన్నారు. మా వాదనలు మేం వినిపించామని రాజీనామాలు తిరస్కరించే అవకాశం లేదని మరో ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి అన్నారు.
చంద్రబాబు అవినీతిపై పోరాడతానంటే ప్రజలు ఎవరూ నమ్మె స్థితిలో లేరని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ అన్నారు. దేశంలోనే అతిపెద్ద అవినీతి వ్యతిరేక ఉద్యమం తెలంగాణ ఉద్యమం అన్నారు. రాజీనామాలు చేయని ఎమ్మెల్యేలు, ఆంధ్రా పాలకులను అడ్డుకోవడమే సకల జనుల సమ్మె లక్ష్యమన్నారు. మద్యం తాగడం మానేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టాలన్నారు.
-
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications