సంప్రదాయం మంటగలుపుతున్నాడు: కెసిఆర్‌పై రేణుక

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహారం కోర్టు ద్వారా నడుస్తోందన్నారు. సిబిఐ దర్యాఫ్తులో పార్టీకి సంబంధం లేదన్నారు. కాగా తన తనయుడికి, జగన్‌తో స్నేహం ఉన్నందు వల్లే తాను కొన్నిరోజులు ఏమీ మాట్లాడలేదని మంత్రి శంకర్ రావు హైదరాబాదులో చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు గవర్నర్ పదవి రావడం సంతోషమన్నారు. చిత్తశుద్ధితో పని చేస్తే ఫలితం ఉంటుందనే దానికి రోశయ్య మంచి ఉదాహణ అన్నారు.












Click it and Unblock the Notifications