అన్నాహజారేకు ధన్యవాదాలు: లోకసభలో రాహుల్

అవినీతి నిర్మూలనకు బలమైన రాజకీయ సంకల్పం, చట్టాలు రావాలన్నారు. అవినీతి నిర్మూలనతోనే పేదరికం పోతుందన్నారు. సులభమైన పరిష్కారాల ద్వారా దేశంలో అవినీతిని అంతమొందించలేమన్నారు. అవినీతిని నిర్మూలించేందుకు దగ్గరి దారి కానీ, మంత్రదండం కానీ లేదన్నారు. ఎన్నికల సంఘం తరహాలో లోక్‌పాల్ కమిటీ ఉండాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చాలని భావించడం లేదన్నారు. ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయరాదన్నారు. వ్యవస్థలు స్వతంత్ర్యంగా ఉంటే దేశం ముందుకు వెళుతుందన్నారు. అవినీతి ఏ స్థాయిలో ఉన్నా దానిని అంతమొందించేందుకు చిత్తశుద్ధి కావాలన్నారు.












Click it and Unblock the Notifications