పిఆర్పీ విలీన సభలో జెసి వర్సెస్ రఘువీరారెడ్డి

జెసి రాగానే ఆయన వర్గీయులు ఆయనకు అనుకూలంగా, రఘువీరా వచ్చినప్పుడు ఆయన వర్గీయులు ఆయనకు అనుకూలంగా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత రఘువీరా మాట్లాడుతున్న సమయంలో జెసి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. అయితే జెసి తన వర్గం వారిని వారించారు.












Click it and Unblock the Notifications