తడిసి ముద్దయిన ముంబై, రైళ్లకు అంతరాయం

ప్రతిరోజు సెంట్రల్ లైన్‌ను 35 నుంచి 40 లక్షల మంది ప్రయాణికులు వాడుతారు. మధ్యాహ్నం 12 గంటలకు రైళ్ల పునరుద్ధరణ జరిగింది. నగరంలోని మున్సిపల్ పాఠశాలలను ముసేశారు. వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ పరిశోధనా శాఖ అంచనా వేస్తోంది. వర్షాలు వచ్చిన ప్రతిసారీ ముంబై నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.












Click it and Unblock the Notifications