వైయస్ జగన్ ఎమ్మెల్యేలను వెనక్కి రమ్మనట్లేదు: బొత్స

తమిళనాడు గవర్నర్‌గా నియమితుడైన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి బుధవారం హాజరవుతానని చెప్పారు. కాగా బొత్స సత్యనారాయణ రాజమండ్రి నుండి న్యూఢిల్లీ బయలుదేరి వెళ్లారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై ఆయన ఆత్మబంధువు కెవిపి రామచంద్రా రావు రూపొందించిన వైయస్సార్-మ్యాన్ ఆఫ్ ది పీపుల్ ఛాయా చిత్ర పుస్తక ఆవిష్కరణలో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications