వైయస్ జగన్ కేసు: సరస్వతి డైరెక్టర్ ఇంట్లో సోదాలు

శ్రీనివాస్ రాజు జగన్ కంపెనీలలో వ్యక్తిగతంగా పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. శ్రీనివాస్ రాజు ఇతర దేశాల నుండి పెట్టుబడులను సండూరుకు ఫ్లోటింగ్ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఎమ్మార్ కేసులో కోనేరు ప్రసాద్‌కు చెందిన త్రైమాక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో సిబిఐ సోదాలు నిర్వహిస్తోంది.












Click it and Unblock the Notifications