తెలుగు సినీ నిర్మాత యలమంచిలి రవిచంద్రపై దాడి

రవిచంద్ర బుధవారం రాత్రి ఓ విందులో పాల్గొని తిరిగి వెళ్లిపోతుండగా ఆ సంఘటన జరిగింది. వారితో రవిచంద్ర గొడవ పడినట్లు, ఆ గొడవ కారణంగా వారు దాడి చేశారని అంటున్నారు. ఈ దాడికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రవిచంద్రకు ఎవరైనా శత్రువులున్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రవిచంద్ర ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. తాగిన మైకంలో దాడికి పాల్పడినట్లు వారు తెలిపారు.












Click it and Unblock the Notifications