గాలి జనార్దన్ రెడ్డి అరెస్టు, హైదరాబాదుకు తరలింపు

కర్ణాటకలో అక్రమ మైనింగ్ వ్యవహారంలో లోకాయుక్త కర్ణాటక మాజీ మంత్రులు గాలి జనార్దన్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డిలను తప్పు పట్టిన విషయం తెలిసిందే. మనీ లాండరింగ్ కింద రెడ్డి సోదరులపై విచారణ జరపడానికి తగిన ఆధారాలున్నాయని లోకాయక్త నివేదిక తెలిపిందని న్యాయనిపుణులు అంటున్నారు. ఇనుప ఖనిజాన్ని వారు స్మగ్లింగ్ చేశారని కూడా ఆరోపించింది.












Click it and Unblock the Notifications