సత్యానిదే ఎప్పటికీ విజయం: గాలి జనార్దన్ రెడ్డి

కాగా, బళ్లారి నుంచి మధ్యాహ్నం తీసుకువచ్చిన గాలి జనార్దన్ రెడ్డిని, శ్రీనివాస రెడ్డిని సాయంత్రం సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. మీడియా కంట పడకుండా తమ కార్యాలయం వెనక గేటు నుంచి వారిద్దరిని నాంపల్లి కోర్టుకు తరలించారు. నాంపల్లి కోర్టు వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బెయిల్ కోరుతూ గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications