ఢిల్లీ పేలుడు: హుజీ ఇ - మెయిల్ గుర్తింపు

సైబర్ కేఫ్ యజమాని ఖ్వాజా మెహమూద్ అజీజ్, అతని సోదరుడు ఖలీద్ అజీజ్‌లను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అధికారులు ప్రశ్నించారు. పేలుడుకు వినియోగించిన కారు యజమానిని కూడా పోలీసులు గుర్తించారు. కారు పోయిందని తాను ఆరు నెలల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అతను తెలిపాడు. ఇ - మెయిల్‌ను ట్రేస్ చేయడం వల్ల పేలుడుకు సంబంధించి కీలకమైన ఆధారాలు లభించగలవని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications