జగన్ పాపం పండింది కాబట్టే..: జెసి దివాకర్ రెడ్డి

కర్నాటక మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ శాసనసభ్యుడు గాలి జనార్ధన్ రెడ్డి ఎవరో తనకు తెలియదని చెప్పడం జగన్‌కు కళంకం తెచ్చిందని ఏడుసూత్రాల కమిటీ చైర్మన్ ఎన్ తులసిరెడ్డి వేరుగా అన్నారు. సిబిఐ దర్యాఫ్తుకు జగన్ సహకరించి తన నిజాయితిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఎలాంటి అక్రమాలు చేయకుంటే ఢిల్లీ వెళ్లి అందరి గుమ్మాలు తొక్కడం ఎందుకన్నారు.












Click it and Unblock the Notifications