రూ.5.45 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ

గత కొన్నేళ్లుగా బాలాపూర్ గణేశుడి లడ్డూ లక్షలు పలుకుతూ రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాగా ఆదివారం సుమారు 40వేల వినాయక విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. హుస్సేన్ సాగర్‌తో పాటు హైదరాబాదులోని పలు చెరువులను నిమజ్జనం కోసం సిద్ధం చేశారు. నగరంలో భారీగా పోలీసులు మోహరించారు. హుస్సేన్ సాగర్‌కు వెళ్లే దారిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.












Click it and Unblock the Notifications