వైయస్ జగన్ పచ్చి మిర్చి తింటున్నారా?: బొత్స ఫైర్

తెలంగాణ ఉద్యోగ సంఘాలు సకల జనుల సమ్మెను విరమించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 17న విమోచన దినం కాదని విలీన దినం అన్నారు. విశాఖ జిల్లాలో ఈ నెల 25న చిరంజీవితో కలిసి విలీన సభలో పాల్గొంటానని చెప్పారు. ఆ తర్వాత తెలంగాణలో తాను పర్యటిస్తానని చెప్పారు. కాగా సెప్టెంబర్ 17న గాంధీ భవనంలో బొత్స జాతీయ జెండా ఎగుర వేయనున్నారు. మంగళవారం బొత్స ఢిల్లీ వెళ్లనున్నారు. కాగా అంతకుముందు జగన్ తన ఓదార్పు యాత్రలో కాంగ్రెసు ఎంపీలను గడ్డి తింటున్నారా అని విమర్శించారు.












Click it and Unblock the Notifications