బాలయ్యను ఆహ్వానించడానికి సిద్ధంగా లేం: జైపాల్

ప్రస్తుతం బాలయ్య కోసం రాజీనామా పరిస్థితిలో లేమన్నారు. తమకు బాలయ్య కన్నా తెలంగాణే ముఖ్యమన్నారు. 2014 ఎన్నికల విషయంపై అప్పుడే మాట్లాడుతామని చెప్పారు. కాగా రైతుల సమస్యలపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విలేకరులు మీరు రాజీనామా చేసి బాలయ్యను ఆహ్వానిస్తారా అన్న ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. ప్రభుత్వం పంట విరామం ప్రకటించిన రైతులకు పదివేల రూపాయలు నష్టపరిహారంగా ఇవ్వాలన్నారు. పంట నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మోహన్ కందా సిఫార్సులు అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications