హైదరాబాదులో విధ్వంసానికి ఉగ్రవాదుల ప్లాన్

హైదరాబాదులో విధ్వంసానికి ఐదుగురు ఉగ్రవాదులు దిగినట్లు చెబుతున్నారు. వారిలో ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం. హైదరాబాదుతో పాటు అహ్మదాబాద్‌ను ఉగ్రవాదులు లక్ష్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాదులోని ఇమ్లీబన్ బస్సు స్టేషన్‌ను ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్లు ఓ టీవీ చానెల్ ప్రతినిధికి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. జనసమ్మర్థం ఉండే హైదరాబాదులోని ప్రాంతాలను టార్గెట్ చేసుకుని విధ్వంసానికి దిగాలని ఉగ్రవాదులు ప్లాన్ చేసుకున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications