గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ దీక్ష ప్రారంభం

మోడీ దీక్ష ప్రారంభ కార్యక్రమానికి జాతీయ ప్రజాతంత్ర కూటమి (ఎన్‌డిఎ) భాగస్వామ్య పక్షాలకు చెందిన నాయకులు హాజరయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా తన ప్రతినిధులను పంపించారు. బిజెపి నేతలు ఎల్‌కె అద్వానీ, అరుణ్ జైట్లీ వచ్చారు. గుజరాత్ విశ్వవిద్యాలయంలోని కన్వెన్షన్ సెంటర్‌లో మోడీ తన దీక్షను ప్రారంభించారు. మోడీ దీక్షకు పోటీగా శంకర్ సింగ్ వాఘేలా దీక్షను ప్రారంభించారు. లోకాయుక్తకు భయపడే మోడీ దీక్ష చేస్తున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications