బ్యాంకు లాకర్లలో గాలి వర్గానికి కిలోల కొద్ది బంగారం

యాక్సిస్ బ్యాంకులో ఆయన కుటుంబ సభ్యులకు పది లాకర్లు ఉన్నాయి. వీటిలో ఐదింటిని మాత్రమే అధికారులు తెరిచారు. మరిన్ని బ్యాంకుల్లోని లాకర్లనూ తెరిపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కేవలం గాలి శ్రీనివాస్ రెడ్డి లాకర్లలోనే ఇంత బంగారం, డబ్బు ఉండటాన్ని చూసి సిబిఐ అధికారులే ఆశ్యర్యపోయారట. శనివారం ఉధయం పదిగంటల ప్రాంతంలో బళ్లారిలోని యాక్సిస్ బ్యాంకుకు చేరుకొని బ్యాంకు లాకర్లు ఓపెన్ చేసి బంగారం, డబ్బులు కనుగొన్నారు. అంతేకాకుండా డ్రైవర్ దగ్గర గాలికి సంబంధించిన పలు భూముల పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications