కెసిఆర్‌కు మించిన కార్యాచరణ ఉంది: కేశవ రావు

అక్టోబర్ మొదటి వారంలో తెలంగాణ సమస్యకు పరిష్కారం లభిస్తుందనే సంకేతాలు తమకు అందుతున్నాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చెబుతున్నదానికి ఆచరణలో జరుగుతున్నదానికి పొంతన లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజల ఇబ్బందులపై అంత బాధ ఉంటే పరిస్థితి చేయి దాటిపోతోందని కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రానికి చెప్పాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి మాటలకు రాష్ట్రంలో విలువ లేదని ఆయన అన్నారు. హాస్టళ్లలోకి వెళ్లి పోలీసులు విద్యార్థులను కొట్టడం తాను ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications